2017 and 2018 were great starting years! A few hundred farmers in Guntur and Vizianagaram districts used ViBhadra and told us that they were very happy with the sturdy roots and end produce from their crop while the cost was 20% less than chemical fertilizer. We got feedback that it works best when used as an exact substitute for DAP - based on soil and crop requirements other additives like urea which were used prior to switching to natural fertilizer should be continued along with proper irrigation.
OBJECTIVE
Preserve and enrich soil fertility without chemical pollution; secure higher yield in pure organic form; protect from pests and viruses. లక్షాలు: నేలసారాన్ని కాపాడటం, పెంపుచేయటం. సహజమైన రూపములో అధిక దిగుబడి పొందుట. రోగనిరోదక శక్తిని పెంచి క్రిమినివారించుట
INGREDIENTS
Rock Phosphate + Organic matter (excreta of some animals) + live tonic (cow urine, cow dung, millet powder, jaggery and special mud) మిశ్రమంలో గల పధార్ధాలు: పాస్పెట్ పొడి ఖనిజం + జీవ మలము + ఆవు మూత్రము, ఆవు పేడ, బెల్లము, పప్పుధాన్యాల పొడి మరియు పుట్టమన్ను తో కలిపిన జీవామృతం
IMPACT
Remains in the soil for twice the duration compared to equivalents of chemical manures like DAP due to slow sustained release over time. Preserves soil health and enrich the nutrients. Much more yield - tastier & better looking than with chemical fertilizers. విభద్ర జీవ ఎరువు ప్రభావం మదింపు: నేలలో రసాయనిక ఎరువులకన్నా రెట్టింపు దీర్గకాలము వుండి నిలకడగా పోషకాలను అందించును, పరిపుష్టం,సారవంతం చేయును. రుచిగాను,అందముగాను వుండే అధిక వుత్పత్తి నిచ్చును.
USAGE
Add into the soil at the roots or spread across the field prescribed doses as per schedule. Works best with lots of water and some urea supplement periodically. వినియోగించే విదానము: మొక్క మొదట్లో వేరుకు అందేలాగా నిర్ణీతపాళ్లలో నేలలో కలపవలెను ; ఆపైన తగినంత నీటిని అందించవలెను ; నేలతేమను పైరును బట్టి కాపాడుకోవలెను.
Flower pots: 100 grams every 6 months for each pot
Lawns & Gardens: 10 kg per 100 square meters every 6 month
Commercial and Irrigated Crops: 1st dose 100 kg per acre during preparation of the soil. 2nd dose 100 kg per acre between 20-30 days after planting. 3rd dose 100 kg between 80-90 days. వ్యాపార మరియు వ్యవసాయ పంటలు: దుక్కిలో నేలనుతయారు చేసేటపుడు యెకరానికి 100 కిలోగ్రాములు విభద్ర సేంద్రీయ ఎరువును మొదటి విడతగా చల్లాలి. మొక్కలు లేక పైరు నాటిన తరువాత 20 నుండి 30 రోజుల వ్యవదిలో ఏకరాకు 100 కిలోగ్రాములు రెండో విడతగా చల్లాలి. పైరు లేక పంట వయస్సు 80 నుండి 90 రోజుల మద్య చివరి విడతగా ఏకరకు 100 కిలోగ్రాములు వేయాలి.
Fruit Gardens and Horticulture: 1st dose 150 kg during preparation of the soil. 2nd dose ½ kg per plant at the age of 2-3 months. 3rd dose 1 kg per plant at 8-9 months. 1 kg per plant every four months thereafter. పండ్ల తోటలు మరియు బృందావన పంటలు: దుక్కి తయారులో మొదటి విడతగా ఏకరకు 150 కిలోగ్రాములు వేయాలి. రెండో విడతగా మొక్కలు వయస్సు రెండు నుండి మూడు నెలలు లోపు మొక్కకు ఆరో కిలో లెక్కన వేయాలి. ఎనిమిది నుండి తోమ్మిది నెలల వయస్సు మొక్కలకు మొక్కకు ఒక కిలో చొప్పున వేయాలి. ఆ తరువాత పంటకాలమందు ప్రతి నాలుగు నెలల కొకసారి మొక్కకు ఒక కిలో వేయాలి.
Floriculture: 1st dose 200kg per acre during preparation of the soil; 2nd dose 75 kg per acre at 35-45 days old. 3rd dose 100 kg per acre at 6 months. పూలతోటలు: దుక్కి తయారీలో మొదట సారి ఏకరకు 200 కిలోలు వేయాలి. తోటకు 35-45 రోజుల వయస్సులో ఏకరకు 75 కిలోలు వేయాలి. తోట వయస్సు 180-190 రోజుల మద్య ఏకరాకు 100 కిలోలు వేయాలి.
SUGGESTION: A small dose i.e.10 to 15 kg per acre Potash is advised for certain soils along with organic manure during the second and third doses mentioned in the schedules above for commercial and irrigated crops. సలహా: వాణిజ్య మరియు వ్యవసాయ పంటల రైతులు అవసరాన్నిబట్టి సేంద్రీయ ఎరువుతోబాటుగా అతి తక్కువ పరిమాణములో అనగా ఏకరాకు 10నుండి 15 కిలోలు పొటాష్ వేసుకొనుట మంచిది.
RESULTS
When organic Manure is used as per the specifications mentioned above, the roots grow double the normal size and accordingly the quality of produce is enhanced considerably. Cost effective, economical compared to the use of Chemical Fertilizers. It is assessed that a farmer can save an average of Rs.2000/-spending per acre on manure per year.పరిశీలనా పలితములు! విభద్ర సేంద్రీయ ఎరువును పై మోతాదులో వాడినచో మొక్కల వేరులు మాములుకన్న రెట్టింపు పరిమాణము పొంది నాణ్యతగల అధిక వుత్పత్తి వచ్చును . రసాయనిక ఎరువులుకన్నా విభద్ర సేంద్రీయ ఎరువు రైతుకు సంవత్సరానికి 2000 రూపాయలుదాక పొదుపు చేకూర్చును. పొలము చౌడుభూమిగా మారకుండా కాపాడును.
Jobs? Distributor Partners? corporate@vibhadra.com
Vibhadra PPPvt Ltd. GSTIN 37AAFCV4047E1ZC. Visakhapatnam, Vijayawada and Vijayanagaram, Andhra Pradesh.